అన్నమయ్య: జిల్లా కేంద్రం మదనపల్లిలో జూన్ 22 (సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని, అర్జీల స్థితిపై సమాచారం కోసం 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.
వార్తలు
రేపు జిల్లాలో యధావిధిగా PGRS కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


