TG: హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ నర్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
క్రైమ్
మహిళను ఢీకొట్టిన కారు.. వీడియో
Advertisement
Advertisement
Advertisement


