TG: హనుమకొండ జిల్లా సుబేదారి పీఎస్ పరిధిలోని ఎస్‌బీహెచ్ కాలనీలో దారుణమైన చెయిన్ స్నాచింగ్ జరిగింది. అన్నపూర్ణ అనే వృద్ధురాలు తన మనవడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, దుండగులు ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
క్రైమ్
VIDEO: వృద్ధురాలి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దుండగులు
Advertisement
Advertisement
Advertisement


