హైదరాబాద్: 28°C
క్రైమ్

రెండేళ్ల బాలుడు మృతి.. 30 మందికి తీవ్ర గాయాలు

Advertisement

TPT: ఉడుంవారిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప-చెన్నై ప్రధాన రహదారిపై లారీ-బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడిక్కడే రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. అలాగే, మరో 30 మందికి గాయాలు కాగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Advertisement