హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ

Advertisement

KDP: పులివెందుల రూరల్ సీఐ శాంతి లాల్ ఆదివారం రాత్రి తొండూరు మండలం కృష్ణంగారిపల్లెలో నిర్వహించిన గ్రామసభలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన దిశా యాప్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.

Advertisement

Advertisement