అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో ఆదివారం రాత్రి నిర్వహించిన పీర్ల పండగ వేడుకల్లో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. గంధం పీర్‌కు పూలహారాలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పీర్ల పండగ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
వార్తలు
పీర్ల పండగలో పాల్గొన్న మంత్రి మండిపల్లి
Advertisement
Advertisement
Advertisement


