హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కింపు

Advertisement

NTR: గంపలగూడెంలోని మేడూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో నేడు హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వి.దుర్గా ధనప్రసాద్ తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను ఆలయ ప్రాంగణంలో పారదర్శకంగా లెక్కిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది హాజరుకానున్నారు.

Advertisement

Advertisement