NLR: పేదలకు ఇంటర్నేషనల్ స్థాయి విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు మించిన సదుపాయాలు కల్పిస్తూ నెల్లూరులో విద్యా విప్లవానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. సీఎస్సార్ నిధులతో ప్రభుత్వ స్కూళ్లను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని, కార్పొరేట్ ఫీజులు లేకుండానే నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
వార్తలు
నెల్లూరును నంబర్-1గా తీర్చిదిద్దుతాం: మంత్రి
Advertisement
Advertisement
Advertisement


