హైదరాబాద్: 28°C
వార్తలు

హార్స్లీ హిల్స్‌లో ట్రాఫిక్ తనిఖీలు కట్టుదిట్టం

Advertisement

అన్నమయ్య: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు హార్స్లీ హిల్స్ టోల్‌గేట్ వద్ద ప్రత్యేక ట్రాఫిక్ చెక్‌పాయింట్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిప్లింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, మద్యం తరలింపుపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 16 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.37,800 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement