హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

Advertisement

NDL: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 821.80 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 42.1486 టీఎంసీల నీటినిల్వ నమోదైంది. ఎగువన ఉన్న సుంకేసుల జలాశయం నుంచి 1,140 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి చేరుతోందని అధికారులు తెలిపారు. జలాశయ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Advertisement

Advertisement