GDWL: నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంది. గోడలు, పిల్లర్లలో పగుళ్లు ఏర్పడగా అద్దాలు ధ్వంసమయ్యాయి. నాసిరకం నిర్మాణంతోనే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
ప్రారంభానికి ఆసుపత్రి.. లోపాలు ఎన్నో..!
Advertisement
Advertisement
Advertisement


