SRD: మండల కేంద్రమైన కంగ్టి, తడ్కల్ రైతు వేదికల్లో 23 నుంచి 30 వరకు విత్తన మేళా జరుగుతుందని ఏవో హరీష్ పవర్ అన్నారు. ఈ విత్తన మేళాలో సన్న వడ్లు విత్తనాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డీ.ఏ.పీలు లభ్యమవుతాయి. కావున రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు.
వార్తలు
రైతు వేదికలలో విత్తన మేళా : ఏవో
Advertisement
Advertisement
Advertisement


