హైదరాబాద్: 28°C
వార్తలు

చెట్ల నరికివేతపై బీఆర్ఎస్ ఆగ్రహం

Advertisement

NZB: ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి నుంచి అంబేద్క‌ర్ చౌరస్తా వరకు డివైడర్ మధ్య ఉన్న చెట్లను నరికివేయడంపై బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం ద్వారా పెంచిన చెట్లను తొలగించడం సరికాదన్నారు. వెంటనే నరికివేత పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఫారెస్ట్ అధికారులు స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమం చేపడతామన్నారు.

Advertisement

Advertisement