హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బుగ్గపాడు ఫుడ్ పార్క్ పై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Advertisement

KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూవివాదంపై ఇవాళ స్పందించారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, 61.13 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ పార్క్ అభివృద్ధికి రూ. 109 కోట్లు వెచ్చించామని తెలిపారు.ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో అభివృద్ధిని అడ్డుకోవద్దని, భూముల కేటాయింపులో ఎలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement