హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షం బీభత్సం.. మున్సిపల్ అధికారుల నష్ట నివారణ చర్యలు

Advertisement

MNCL: మందమర్రి పట్టణంలో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలి దుమారంతో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూకటి వేళ్ళతో పడిపోయాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి పడిపోయిన చెట్ల కొమ్మలను సోమవారం తొలగింపచేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు సూచించారు.

Advertisement

Advertisement