హైదరాబాద్: 28°C
వార్తలు

సముద్ర భద్రతకు అందుబాటులోకి రానున్న స్పీడ్ బోట్

Advertisement

నెల్లూరు జిల్లా మత్స్యశాఖకు తొలిసారిగా రూ.1.2 కోట్ల వ్యయంతో ప్రత్యేక మెకనైజ్డ్ స్పీడ్ బోట్ అందుబాటులోకి రానుంది. ఆగస్టు తొలి వారంలో ఈ బోటును ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. సముద్రంలో వేగవంతమైన గస్తీ, అక్రమ వేట నియంత్రణ, మత్స్యకారుల భద్రత పర్యవేక్షణలో ఈ బోటు కీలక పాత్ర పోషించనుంది. దీంతో తీర ప్రాంతాల్లో నిఘా మరింత బలోపేతం అవుతుంది.

Advertisement

Advertisement