హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 24న వేములలో పర్యటించనున్న మాజీ సీఎం

Advertisement

KDP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 24న వేముల మండలం భూమయ్యగారిపల్లెను సందర్శించనున్నారు. వేముల గ్రామంలో సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుండగా, 24న జరిగే ప్రధాన కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Advertisement

Advertisement