హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మిగనూరులో ఎమ్మార్పీఎస్ నియామకాలు

Advertisement

KRNL: ఎమ్మిగనూరులో జరిగిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆనంద్ చైతన్య రాష్ట్ర కార్యదర్శిగా, మహదేవ్ జిల్లా ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎన్నుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రాం కొండ వెంకటేశ్వర్లుతో పాటు పలువురు నాయకులు ఈ నియామకాలను ప్రకటించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మార్పీఎస్ బలోపేతానికి కృషి చేస్తామని నూతన నాయకులు తెలిపారు.

Advertisement

Advertisement