హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Advertisement

WG: నరసాపురం పట్టణ పరిధిలో విద్యుత్ నెట్వర్క్ పనుల దృష్ట్యా ఈ నెల 23, 24 తేదీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. మంగళవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ కె. మధుకుమార్ తెలిపారు. నరసాపురం, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement