KRNL: దేవనకొండ మండలంలో రైతుల భూముల రీ-సర్వేను సోమవారం నిర్వహించనున్నారు. 1A నుంచి 11B, 74 నుంచి 87, 127 నుంచి 131B వరకు సర్వే నంబర్లలో కొలతలు చేపట్టనున్నారు. సంబంధిత రైతులు పొలాల వద్ద హాజరై హద్దులు చూపించడంతో పాటు అవసరమైన పత్రాలు తీసుకురావాలని MRO రామేశ్వర్ రెడ్డి సూచించారు. హద్దురాళ్లు స్పష్టంగా కనిపించేలా ముళ్లపొదలు తొలగించి సిద్ధంగా ఉంచాలన్నారు.
వార్తలు
నేడు దేవనకొండ మండలంలో భూముల రీ సర్వే
Advertisement
Advertisement
Advertisement


