హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

Advertisement

AP: చిత్తూరు జిల్లా బంగారెడ్డిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో తండ్రి, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement