హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇవే..!

Advertisement

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జుక్కల్ 25మి.మీ, రామలక్ష్మణపల్లి 18.5, ఆర్గొండ 17.8, సోమూరు 16, బీబీపేట 14.3, మాచాపూర్ 11, పుల్కల్, పెద్ద కొడప్గల్ 9.5, లచ్చపేట 7.3, భిక్కనూరు 4.3, గాంధారి, సదాశివనగర్ 2.8, బిచ్కుంద 2మి.మీల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

Advertisement

Advertisement