E.G: రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వస్తున్న టాటాఏస్ ఆటో టైర్ పంక్చర్ అవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సామర్లకోటకు చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో 8 మంది గాయపడ్డారు. బాపట్ల జిల్లా కొల్లూరులో రెడీమిక్స్ వాల్స్ పనులు ముగించుకుని వస్తుండగా అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఈ విషాదం జరిగింది. క్షతగాత్రులను పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు.
క్రైమ్
VIDEO: ఆటో బోల్తా.. ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement


