హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు తాడ్వాయిలో రైతుల ధర్నా కార్యక్రమం

Advertisement

KMR: యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు తాడ్వాయి మండల కేంద్రంలో రైతుల ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాము రెడ్డి తెలిపారు. ఈ నిరసనలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సురేందర్ హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Advertisement