హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాకు ఈనెల 24న గౌరవ్ ఉప్పల్ రాక..!

Advertisement

NLG: 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' పనుల పురోగతి సమీక్షకు జిల్లా ప్రత్యేక అధికారి గౌరవ్ ఉప్పల్ ఈనెల 24న నల్గొండకు రానున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు తమ శాఖల ప్రగతిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్, విజయగాథల నివేదికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశ ప్రాంగణంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement

Advertisement