AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలోని ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు ఫ్యాక్టరీలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్, కార్బన్ బ్లాక్ ఇంధన నూనెలు ఉత్పత్తి చేసే కంపెనీలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
BREAKING: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
Advertisement
Advertisement
Advertisement


