హైదరాబాద్: 28°C
క్రైమ్

IDFC బ్యాంక్ స్కామ్‌లో సీనియర్ IAS అరెస్ట్

Advertisement

హర్యానాలో IDFC బ్యాంక్ కుంభకోణంలో సీబీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.60.54 కోట్ల ప్రభుత్వ నిధుల గోల్‌మాల్, దుర్వినియోగం ఆరోపణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి పంకజ్ అగర్వాల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు నిర్ధారించగా.. ఇప్పటికే 17 మందిపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. కాగా, నిందితుడిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు.

Advertisement

Advertisement