AP: పల్నాడు-ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెల్లలచెరువు సమీపంలోని మెయిన్ రోడ్డుపైకి వస్తున్న లారీని ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
ఘోర ప్రమాదం.. CCTV విజువల్స్ వైరల్
Advertisement
Advertisement
Advertisement


