AP: దేశంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడి పాత్ర ఎనలేనిదని మంత్రి సత్యకుమార్ అన్నారు. నేడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి జరిగిందంటే ఆయన చొరవే అని తెలిపారు. భవిష్యత్తులో పుస్తకం రాస్తే అది కచ్చితంగా ఆయన గురించే ఉంటుందని చెప్పారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు సాకారం కావడానికి ప్రధాన కారణం వెంకయ్యనాయుడే అని మంత్రి వెల్లడించారు.
వార్తలు
'అభివృద్ధి కార్యక్రమాల్లో వెంకయ్య పాత్ర ఎనలేనిది'
Advertisement
Advertisement
Advertisement


