హైదరాబాద్: 28°C
వ్యాపారం

బజాజ్‌ ఆటోపై రామ్స్‌వేర్‌ దాడి

Advertisement

ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటోపై ర్యాన్సమ్‌వేర్ దాడి జరిగింది. దాంతోపాటు తమ అనుబంధ కంపెనీ బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ సిస్టమ్స్‌పైనా దాడి జరిగినట్లు కంపెనీ పేర్కొంది. దాడి జరిగిన వెంటనే సాంకేతిక బృందం, సైబర్ సెక్యూరిటీ నిపుణులు అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తక్షణమే స్పందించడం వల్ల సైబర్ దాడి ముప్పు తప్పినట్లు బజాజ్ ఆటో వెల్లడించింది.

Advertisement

Advertisement