క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం ఒరాకిల్ సంస్థ గత 12 నెలల్లో 21 వేల మంది ఉద్యోగులను తీసేసింది. సంస్థ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచుతున్నందున ఈ తొలగింపు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఏఐ వాడకంతో ఆ ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేస్తోంది. భవిష్యత్తులో కూడా ఈ తొలగింపులు కొనసాగుతాయని తెలిపింది. దీంతో గతేడాది 1,62,000 మంది ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 1,41,000కు చేరుకుంది.
వ్యాపారం
ఒరాకిల్‌లో ఉద్యోగాల కోత
Advertisement
Advertisement
Advertisement


