హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్

Advertisement

ఇవాళ ఒక్కరోజే బంగారం ధరలు రెండుసార్లు భారీగా తగ్గాయి. ఈ రోజు మొత్తంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,380 పతనమై రూ.1,44,600కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,100 తగ్గి రూ.1,32,250 పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. ధరల తగ్గుదలతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement