హైదరాబాద్: 28°C
వ్యాపారం

VIDEO: గుండి–ఆసిఫాబాద్ రాకపోకలు బంద్

Advertisement

ASF: ఆసిఫాబాద్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గుండి గ్రామ పరిధిలోని గుండి వాగుపై నిర్మించిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో గుండి గ్రామం నుంచి ఆసిఫాబాద్‌కు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Advertisement