హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,070 పతనమై రూ.1,45,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,900 తగ్గి రూ.1,33,750 పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.5 వేలు తగ్గి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు
Advertisement
Advertisement
Advertisement


