హైదరాబాద్: 28°C
వ్యాపారం

VIDEO: ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం

Advertisement

ADB: జిల్లాలోని తాంసి, ఇచ్చోడ, ఉట్నూర్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, భీంపూర్ మండలాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజుల నుంచి జిల్లాలో వర్షం కురియకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వర్షాల కోసం ఎదురు చూసిన రైతులకు నిన్న కురిసిన వర్షానికి అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. భారీ వర్షానికి వాతావరణం సైతం పూర్తిగా చల్లబడింది.

Advertisement

Advertisement