హైదరాబాద్: 28°C
వ్యాపారం

4 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ గోట్‌ సేల్

Advertisement

ఫ్లిప్‌కార్ట్‌ 'గోట్‌ సేల్‌'ను జులై 4 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్లస్‌, బ్లాక్‌ సభ్యులకు జులై 3 నుంచే ఎర్లీ యాక్సెస్‌ కల్పించనుంది. అమెజాన్‌ ఇండియా ప్రైమ్‌ డే సేల్‌కు పోటీగా నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ఐసీఐసీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ కార్డులకు 10 శాతం తక్షణ తగ్గింపు, ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

Advertisement

Advertisement