హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఆలయంలో వరుస చోరీలు.. పోలీసుల దర్యాప్తు

Advertisement

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో వరుసగా చోరీలు జరగడం కలకలం రేపింది. రెండు రోజుల్లో మూడు సార్లు చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సోమవారం కింది గదుల తలుపులు పగులగొట్టి సుమారు 100 కలశాలు, 45 రాగి దీపం కుందులు దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Advertisement