హైదరాబాద్: 28°C
వ్యాపారం

మరింత కొత్తగా వాట్సాప్..!

Advertisement

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యమిస్తూ సరికొత్త ఫీచర్లను తీసుకురాబోతోంది. స్కామ్ అలర్ట్స్, వాయిస్ నోట్స్, ఒకసారి మాత్రమే చూసే వీలుండే వన్స్ టెక్స్ట్ మెసేజ్ వంటి సరికొత్త అప్‌డేట్‌లను మెటా పరీక్షిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పేర్కొంది. ఈ సరికొత్త ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement