హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Advertisement

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 358 పాయింట్లు పెరిగి 77,161 వద్ద.. నిఫ్టీ 93.50 పాయింట్ల లాభంతో 24,107 వద్ద ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 94.30గా ఉంది.

Advertisement

Advertisement