ఏడీబీ ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ ఏడాది 1 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.9,500 కోట్లు) ప్రత్యక్ష రుణాలు అందించాలని ఏడీబీ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది కూడా భారత ప్రైవేట్ రంగానికి సొంత నిధులు, అంతర్జాతీయ వనరుల ద్వారా 2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది.
వ్యాపారం
ప్రైవేట్ రంగానికి రూ.9,500 కోట్ల ఏడీబీ రుణాలు
Advertisement
Advertisement
Advertisement


