హైదరాబాద్: 28°C
వ్యాపారం

బుక్‌మైషోకు భారీ జరిమానా

Advertisement

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్ మై షో లైవ్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. సినిమా ప్రదర్శన రద్దయిన విషయాన్ని వినియోగదారుడికి ముందే చెప్పకుండా ఇబ్బంది పెట్టినందుకు గానూ రూ.10 వేల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది.

Advertisement

Advertisement