SRCL: షార్ట్ సర్క్యూట్ సంభవించి, ఇంట్లో గృహ ఉపకరణాలు దగ్ధమైన సంఘటన బోయినపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. మండల కేంద్రంకు చెందిన దాసరి నరేష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి ప్రమాదవశాత్తు ఇంట్లోని వస్తువులు, రూ. 40 వేల నగదు దగ్ధమయ్యాయి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరారు.
వ్యాపారం
షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన నగదు
Advertisement
Advertisement
Advertisement


