పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ఐపీవో సందడి మొదలవుతోంది. మెయిన్ బోర్డు కేటగిరీలో వచ్చేవారం 3 కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. కార్డెలియా క్రూయిజెస్ సంస్థ జూన్ 23-25 తేదీల్లో రూ.585 కోట్ల IPOకు రానుండగా.. అద్వైత్ జువెల్స్ రూ.165.16 కోట్ల IPOను అదే తేదీల్లో తీసుకువస్తోంది. ఇక CSM టెక్నాలజీస్(జూన్ 24-27) రూ.146 కోట్లు సమీకరించనుంది.
వ్యాపారం
వచ్చేవారం మార్కెట్లోకి 3 కొత్త ఐపీఓలు
Advertisement
Advertisement
Advertisement


