తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు వచ్చేవారం వరుస సెలవులు రానున్నాయి. మొహర్రం సందర్భంగా జూన్ 26న(శుక్రవారం), 27న నాలుగో శనివారం, 28న ఆదివారం సెలవులు ఉండనున్నాయి. దీంతో బ్యాంకు పనులు ఉన్నవారు గురువారం లోపే పూర్తి చేసుకోవడం మంచిది. బ్యాంకులు క్లోజ్‌లో ఉన్నా డిజిటల్ సేవలకు అంతరాయం ఉండదు. అయితే నిర్వహణ పనుల కారణంగా కొన్ని సందర్భాల్లో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది.
వ్యాపారం
ALERT: బ్యాంకులకు వరుస సెలవులు
Advertisement
Advertisement
Advertisement


