హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌లపై ఛార్జీలు.. ఫోన్‌పే క్లారిటీ

Advertisement

ఇన్‌యాక్టివ్ వాలెట్‌లపై ఛార్జీలు విధించనున్నట్లు చేసిన ప్రకటనపై ఫోన్ పే క్లారిటీ ఇచ్చింది. ఫోన్ పేకు లింక్‌ అయి ఉన్న బ్యాంకు ఖాతాలు, యూపీఐ లావాదేవీలపై ఇది ఎలాంటి ప్రభావం చూపించదని తెలిపింది. వినియోగదారుల వాలెట్ బ్యాలెన్స్ సరిపోకపోతే.. లింక్ చేసిన బ్యాంకు ఖాతాలు, యూపీఐ ద్వారా ఛార్జీలు తీసుకోబోమని, అలాగే బ్యాలెన్స్ నెగెటివ్‌గా మారదని పేర్కొంది.

Advertisement

Advertisement