FMCG రంగంలో పట్టు సాధించేందుకు ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. తదుపరి ప్రణాళికల్లో భాగంగా వచ్చే మూడేళ్లలో ఆసియాలోనే అతిపెద్ద ‘ఏఐ ఆధారిత, రోబోటిక్’ సమీకృత ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు రూ.30,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.
వ్యాపారం
‘AI, రోబోలతో నడిచే ఫుడ్ పార్కులు వచ్చేస్తున్నాయి’
Advertisement
Advertisement
Advertisement


