హైదరాబాద్: 28°C
వ్యాపారం

‘2030 కల్లా రూ.లక్ష కోట్ల ఆదాయం’

Advertisement

రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఈశా అంబానీ రిలయన్స్ AGMలో కీలక వివరాలు వెల్లడించారు. FMCG విభాగమైన 'రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్'(RCPL) రాబోయే నాలుగేళ్లలో(2030 నాటికి) రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని అందుకోనుందని తెలిపారు. దేశ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన FMCG ప్లాట్‌ఫామ్‌గా నిలిచిన RCPL.. ఏటా రెండింతల వృద్ధి సాధిస్తూ ప్రస్తుతం రూ.22,000 కోట్ల స్థూల ఆదాయానికి చేరిందన్నారు.

Advertisement

Advertisement