హైదరాబాద్: 28°C
వ్యాపారం

VIDEO: SIR పై అవగాహన కలిగి ఉండాలి: ఎమ్మెల్యే

Advertisement

కృష్ణా: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా గుడివాడ 3వ వార్డులోని తన స్వగృహంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కుటుంబ సభ్యులకు బిఎల్వోలు శనివారం ఎన్యుమరేషన్ ఫారాలు అందించారు. బిఎల్వోల సూచనల మేరకు SIR ప్రక్రియపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటర్ జాబితా సంపూర్ణంగా ఉండాలంటే ప్రతి కుటుంబం బాధ్యతగా ఫామ్స్ పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement