NDL: అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఎగువ, దిగువ ఆలయాలతో పాటు నల్లమల అటవీలోని పావన నృసింహస్వామిని దర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తలనీలాలు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా దర్శనానికి గంట సమయం పట్టింది.
వార్తలు
అహోబిలం ఆలయంలో భక్తుల రద్దీ
Advertisement
Advertisement
Advertisement


