గసగసాలు సాధారణంగా చల్లదనాన్ని అందించే ఆహార పదార్థంగా ప్రసిద్ది చెందాయి. వీటిని సరైన మోతాదులో తీసుకుంటే రాత్రిపూట మంచి నిద్రకు, పగటిపూట జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతాయి. జీర్ణక్రియ, పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. శరీరంలో వేడి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు పేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి పీచు పదార్థాలు అవసరం. గసగసాల్లోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడంతో తోడ్పడుతుంది.
వార్తలు
గసగసాలను అంత తేలిగ్గా తీసుకోవద్దు!
Advertisement
Advertisement
Advertisement


